ఇలాంటి వారి ఇంటిలో లక్ష్మి నిలవదు - వేమన పద్యాలు - Episode 1 - Vemana padyaalu - Dr Sameer Nandan

49 Просмотры
Издатель
నా పొరపాటుకి మన్నించండి: 3వ పద్యం లో నోటి కుండ కాదు. ఓటి కుండ. సంధి గమనించలేదు నేను. ఓటి కుండ అనగా కన్నాలున్న కుండ. అందులో నీరు నిలువదు కదా. భవిష్యత్తులో ఈ పోరాబాట్లు రాకుండా ప్రయత్నిస్తాను.

Chorus by : Susmitha & Pallavi
LYRICS:
1. అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండు
anagananaga raagamatiSayilluchu nunDu
తినగ తినగ వేము తీయగుండు
tinaga tinaga vemu teeyagunDu
సాధనమున బనులు సమకూరు ధరలోన
saadhanamuna banulu samakUru dharalOna
విశ్వదాభిరామ వినురవేమ!
visvadaabhiraama vinura vEma

2.నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
neeLLalOna mosali nigiDi yEnugu baTTu
బయట కుక్క చేత భంగపడును
bayaTa kukka chEtha bhangapaDunu
స్ధానబలము గాని తన బలిమి కాదయ
sthaanabalamu gaani tana balimi kaadaya
విశ్వదాభిరామ వినురవేమ!
visvadaabhiraama vinura vEma

3.తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో
tarachu kallalaaDu dharaNeeSuDinDlalO
వేళవేళ లక్ష్మి వెడలి పోవు
vELa vELa lakshmi veDali pOvu
నోటికుండలోన నుండునా నీరంబు
nOTi kunDa lOnanunDunaa neerambu
విశ్వదాభిరామ వినురవేమ!
visvadaabhiraama vinura vEma
Категория
Разработка на iOS Язык программирования Objective-C
Комментариев нет.